Income Tax Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ | Latest Govt Jobs 2024 | CBIC Notification 2024
Income Tax Dept. Notification 2024: Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Customs Tax Department నుండి Tax Assistant, Stenographer, Havaldar పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి. 👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ … Read more