రైల్వే 2025 జాబ్స్ క్యాలెండర్ వచ్చేసింది: Official | Railway Jobs Calendar 2025 | Freejobsintelugu

Railway 2025 Jobs Calendar: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు నిరుద్యోగ అభ్యర్థులకు మరో భారీ శుభవార్త చెప్పారు. 2025 లో మళ్ళీ రైల్వే ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారా మెడికల్ స్టాఫ్, రైల్వే NTPC పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేస్తూ మరో జాబ్ క్యాలెండరును విడుదల చెయ్యడం జరిగింది. 10th, 10+2,ITI, డిగ్రీ, BTECH, Diploma చేసినవారికి మళ్ళీ అవకాశం ఉంటుంది. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు … Read more

error: Content is protected !!