AP ప్లానింగ్ Dept లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APSDPS Notification 2024 | Freejobsintelugu

APSDPS Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి అవుట్ సోర్సింగ్ పద్దతిలో 24 స్వర్ణంధ్ర విజన్ మానేజ్మెంట్ యూనిట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. నెలకు ₹60,000/- శాలరీ ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి … Read more

error: Content is protected !!