ఏపీ పట్టణాబివృద్ధి సంస్థలో కొత్త జాబ్స్ | APSDPS Notification 2024 | Freejobsintelugu

APSDPS Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి 13 పోస్టులతో రాత పరీక్ష పెట్టి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి మంచి అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more

error: Content is protected !!