గ్రామీణ ఉపాధి హామీ పధకంలో 650 ఉద్యోగాలు | AP Panchayat Raj Dept. Notification 2024

Panchayat Raj Dept. Notification 2024: ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ రాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చెయ్యబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 10వ తరగతి అర్హత కలిగి స్థానికంగా గ్రామాలలో ఉన్న యువతకు అవకాశం కల్పిస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు … Read more

error: Content is protected !!