AP గ్రంధాలయాల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP IIT Notification 2024 | Freejobsintelugu

AP Library Jobs Notification 2024: ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో తాత్కాలిక విధానంలో ఉద్యోగాలు చెయ్యడానికి సెంట్రల్ లైబ్రరీలో ఖాళీగా ఉన్న లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇంటర్న్స్ కి సంబందించిన పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అర్హత కలిగినవారు 2022,2023, 2024 సంవత్సరాలలో Passed Out … Read more

error: Content is protected !!