TGSRTC Jobs Notification 2026:
తెలంగాణ స్టేట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అప్రెంటిషిప్ కాలేను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కరీంనగర్ రీజియన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్లమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతి పరీక్ష మరియు ఫీజు లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం చూసి వెంటనే అప్లై చేయండి.
నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన సమాచారం:
TGSRTC అప్రెంటిషిప్ ఉద్యోగాల సమాచారం క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) |
| పోస్టుల పేర్లు | డిప్లమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పోస్టులు |
| అర్హతలు | డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ |
| వయస్సు | 18 నుండి 35 సంవత్సరాలు |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 4, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
తెలంగాణాలోని TGSRTC నుండి విడుదలైన అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు డిప్లమా లేదా గ్రాడ్యుయేషన్ చేసిన అర్హతలు కలిగి ఉండాలి. అనుభవం అవసరం లేదు
ఎంత వయస్సు ఉండాలి :
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు టిఎస్ఆర్టిసి అప్రెంటిస్ట్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ ఎంత ఉంటుంది?:
టిఎస్ఆర్టిసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదివేల నుండి 12 వేల రూపాయల వరకు stipend చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు :
అప్రెంటిషిప్ కాళీలకు దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని క్యాటగిరిల అభ్యర్థులు ఆన్లైన్లో ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
టిఎస్ఆర్టిసి అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆన్లైన్లో ఉచితంగా అప్లై చేసుకోవాలి
- మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- ఎటువంటి రాత, పరీక్ష ఫీజు లేదు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
TSRTC అప్రెంటిషిప్ కాళీలకు దరఖాస్తు చేసుకునేవారు ఫిబ్రవరి 4వ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ అని అన్య అర్హతలు కలిగిన వారు ఇక్కడి నుంచి నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్ సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి