APCOS Outsourcing Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో పని చేయడానికి APCOS నిబంధనల ప్రకారం 34 అవుట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. జనరల్ డ్యూటీ అటెండర్,NO, FNO, స్ట్రక్చర్ బాయ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి పదవ తరగతి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు :
ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | APCOS ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ |
| పోస్టుల పేర్లు | జనరల్ డ్యూటీ అటెండర్, MNO, FNO, బాయ్ |
| మొత్తం పోస్టులు | 34 |
| అర్హతలు | 19వ తరగతి |
| లాస్ట్ డేట్ | 12th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
ఆంధ్రప్రదేశ్ జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కనీసం పదవ తరగతి పాస్ అయిన అర్హత కలిగి, తెలుగు చదవడం, రాయడం వచ్చినట్లయితే కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో 05 సంవత్సరాలు సడలింపు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరీల వారీగా అభ్యర్థులు ఈ క్రింది ఫీజులను చెల్లించవలెను.
- OC అభ్యర్థులకు : ₹300/-
- SC, ST, EWS, OBC, PWD : ₹250/- ఫీజు చెల్లించవలెను
ఎంపిక విధానం?:
ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- అప్లై చేసుకున్న అభ్యర్థులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు.
- ఎటువంటి రాత పరీక్ష లేదు.
- మెరిట్ మార్కుల ద్వారా సెలక్షన్ ఉంటుంది
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు
ముఖ్యమైన తేదీలు?:
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు క్రింది తేదీలలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | జనవరి 5, 2026 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | జనవరి 12, 2026 |
| ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల తేదీ | మార్చ్ 17, 2026 |
| అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ | మార్చ్ 21, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
ఈ నోటిఫికేషన్ లోని అన్ని వివరాలు చూసిన తర్వాత అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.
Notification & Application Form
ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.