Sainik School Jobs Notification:
సైనిక్ స్కూల్ కోడగు నుండి నాలుగు ఆర్ట్ మాస్టర్ మరియు వార్డుబాయ్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి లేదా ఫైన్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 21 నుండి 35 సంవత్సరాలు లేదా 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల ముఖ్యమైన వివరాలు :
సైనిక్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల నుండి కాంట్రాక్ట్ విధానంలో విడుదలైన ఉద్యోగాల పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | సైనిక్ స్కూల్ కొడగు |
| పోస్టుల పేర్లు | వార్డ్ బాయ్ మరియు ఆర్ట్ మాస్టర్ |
| అర్హతలు | పదవ తరగతి లేదా ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ అర్హత |
| ఆఖరి తేదీ | 26th డిసెంబర్, 2025 |
| శాలరీ | ₹22,000/- నుండి ₹40,000/- |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
సైనిక్ స్కూల్ కోడగు నుండి విడుదలైన కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి లేదా డిగ్రీలో ఫైన్ ఆర్ట్స్ చేసిన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ తో పాటు అనుభవం కూడా ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యకని ఇస్తారు
ఎంత వయస్సు ఉండాలి?:
పోస్టులను అనుసరించి పదో తరగతి అర్హతతో ఉన్న వార్డు బాయ్ పోస్టులకు 18 నుండి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు అర్హులు. హార్ట్ మాస్టర్ ఉద్యోగాలకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసున్నవారు వారి పిల్లలు. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపు కూడా కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
ప్రభుత్వ పాఠశాల నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా వచ్చిన అప్లికేషన్స్ ని అర్హతను ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- రాత పరీక్షలు నిర్వహిస్తారు
- స్కిల్ టెస్ట్ పెడతారు
- ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- అన్ని స్టేజెస్లో అర్హతలు పొందిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు పోస్టులను అనుసరించి ₹22 వేల రూపాయల నుండి ₹40 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
క్యాటగిరీల వారీగా క్రింది విధంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు : ₹500 రూపాయలు ఫీజు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే ₹350/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 5th డిసెంబర్, 2025
- దరఖాస్తు ఆఖరి తేదీ : 26th డిసెంబర్, 2025
ముఖ్యమైన లింక్స్:
సైనిక్ స్కూల్ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
Notification & Application Form
ప్రభుత్వ పాఠశాల నుండి విడుదలయ్య ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.