AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాలో ఉన్న కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చెయ్యడానికి సంబందించి 1333 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను విడుదల చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.రాత పరీక్ష ఏమీ లేకుండా, మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
AP అన్ని జిల్లాలలోని KGBV స్కూల్స్ లో ఖాళీగా ఉన్న PGT, PRT, వార్డెన్, అకౌంటెంట్, హెడ్ కుక్, సహాయక వంట మనిషి, వాచ్మెన్, స్కావేజెర్ వంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులుమాకు 05 సంవత్సరాలు, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
రెవెన్యూ శాఖలో 5,000 ఉద్యోగాలు భర్తీ
ఎంపిక చేసే విధానం:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులకు సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను భట్టి ₹18,000/- నుండి ₹34,000/- శాలరీతో జీతాలు ఇస్తారు. ఎటువంటి ఇతర అలవెన్సెస్ లేవు. Fixed శాలరీ ఉంటుంది.
విద్యుత్ పంపిణీ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్
అప్లికేషన్ డేట్స్:
టీచింగ్ ఉద్యోగాలకు 10th అక్టోబర్ లోగా దరఖాస్తు చేసుకోవాలి. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 15th అక్టోబర్ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
10th, 12th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి
4th to 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
2,236 పోస్టులతో ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరు. గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం మా వెబ్సైటుని సందర్శించండి.