AP TET Results & AP DSC Exams Update:
AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.
AP DSC Exams Postpone?:
ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయో మయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ షెడ్యూల్ను మర్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వ హిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసు కోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. తద్వారా హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమా దముంది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేప థ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనేదానిపై అభ్య ర్థుల్లో అయోమయం నెలకొంది. డీఎస్సీ నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. కావాలనే పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం.
రైల్వేలో 733 పోస్టులకు కొత్త నోటిఫికేషన్: 10th Pass
AP TET Results 2024 Date & Time:
టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.
రైల్వేలో 733 పోస్టులకు భారీ నోటిఫికేషన్: 10th Pass
పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.
How To Check AP TET Results 2024:
పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.
ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.
APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
రైల్వేలో 733 పోస్టులకు కొత్త నోటిఫికేషన్:10th pass
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.