ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

By: Sivakrishna Bandela

On: March 25, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Angel one internship opportunity:

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయినటువంటి ఏంజెల్ వన్ నుండి సేల్స్ విభాగంలో ఖాళీగా ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ ఉద్యోగాలను ఇంటర్న్షిప్ విధానంలో భర్తీ చేయడం కోసం, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ ఇంటెన్షిప్ కి దరఖాస్తు చేసుకొని ఎంపికైన వారికి రెండు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ₹2,000/- నుండి ₹20,000/- వరకు stipend అందించబడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రకటించింది.

ఇంటర్న్షిప్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • జాబ్ రోల్ : బిజినెస్ డెవలప్మెంట్ – సేల్స్ విభాగంలో ఇంటర్న్షిప్
  • సంస్థ పేరు : Angel one
  • పనిచేసే ప్రదేశం : వర్క్ ఫ్రం హోం ( ఇంటి నుండి పనిచేయవచ్చు )
  • ఇంటర్న్షిప్ ప్రారంభ తేదీ: ఎంపికైన వెంటనే జాయిన్ అవ్వాలి
  • ఇంటర్న్షిప్ కాల పరిమితి : రెండు నెలలు
  • stipend ఎంత ఉంటుంది: ₹2,000/- నుండి ₹20,000/- వరకు చెల్లిస్తారు
  • దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ : 22nd ఏప్రిల్, 2026
  • మొత్తం ఖాళీలు: 20
  • ఉండవలసిన స్కిల్స్: ఈమెయిల్ మార్కెటింగ్ పైన అవగాహన ఉండాలి.
  • Apply Link : Click Here

ఎంపిక విధానం:

ఏంజెల్ వన్ సంస్థ నుండి విడుదలైన internship పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ముఖాముఖి పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి దరఖాస్తుల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపికైన వారికి వర్క్ చేయడం కోసం ఉండవలసిన వస్తువులు:

  1. లాప్టాప్ తప్పనిసరిగా ఉండాలి
  2. ఇంటర్నెట్ సౌకర్యం లేదా వైఫై సౌకర్యం ఉండాలి
  3. వర్క్ చేయడానికి ఒక మంచి ప్రదేశాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి.
  4. రెండు నెలల కాలపరిమితిలో ట్రైనింగ్ కు హాజరు కావాలి ఆన్లైన్ ద్వారా.
  5. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ తో పాటు నెలకు స్టపెండ్ కూడా చెల్లిస్తారు

Internship ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page