పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NTPC EET Notification 2026:

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి 515 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన జారీ చేశారు. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి, గేట్ పరీక్ష 2025 లో అర్హత మార్కులు పొందిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిం చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

NTPC కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన 515 ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశం వివరాలు
సంస్థ పేరు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)
పోస్టుల పేర్లుఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
మొత్తం పోస్టులు515
అర్హతలుBE, BTECH డిగ్రీతో పాటు 2025 గేట్ స్కోర్
లాస్ట్ డేట్ఫిబ్రవరి 25, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హత లు:

నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి విడుదలైన 515 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఇంజనీరింగ్ డిగ్రీలు అర్హత కలిగి దానితోపాటు 2025 గేట్ స్కోర్ కలిగిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితుల సడలింపు కల్పిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

NTPC 515 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులను చెల్లించాలి.

  • UR, EWS, OBC అభ్యర్థులు : ₹500/-
  • SC, ST, PWD అభ్యర్థులు : ₹0/- చెల్లించాలి.

ఎంత శాలరీ ఉంటుంది:

NTPC ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ముందుగా ట్రైనింగ్ లో నెలకు ₹40,000/-, తర్వాత నెలకు ₹1,00,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

NTPC పోస్టులకి దరఖాస్తు చేసుకున్నవారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. పరీక్ష లేకుండా గేట్ 2025 Exam స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి
  3. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.

ఎలా అప్లై చెయ్యాలి:

NTPC నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు, అన్ని అర్హతలు ఉన్నట్లయితే, ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 11, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ ఫిబ్రవరి 25, 2026
నోటిఫికేషన్ Download
Apply Link Click Here

NTPC ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతి రోజూ సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page