AP WCD Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి 10వ తరగతి అర్హతతో ఆయా, చౌకిదర్, డాక్టర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి అర్హత లేదా ఎంబిబిఎస్ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో జనవరి 28వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఉద్యోగాలు ముఖ్యమైన వివరాలు:
ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ |
| పోస్టుల పేర్లు | ఆయా, చౌకిధర్, డాక్టర్ |
| మొత్తం పోస్టులు | 04 |
| అర్హతలు | పదో తరగతి లేదా ఎంబిబిఎస్ |
| ఆఖరు తేది | జనవరి 28, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్టు విధానంలో విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పదో తరగతి లేదా ఎంబిబిఎస్ అర్హత కలిగినట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
ఈ కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్లు నా అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఏపీ సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరిల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
శాలరీ:
ఈ కాంట్రాక్టు ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా శాలరీలు ఉంటాయి.
- ఆయా మరియు చౌకీదారు ఉద్యోగాలకు : ₹8,000/-
- డాక్టర్ ఉద్యోగాలకు : ₹10,000/-
సెలక్షన్ ప్రాసెస్:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి.
- ప్రాతపరీక్ష, ఫీజు లేకుండా అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు చేయవలసిన అప్లికేషన్స్ తేదీలు.
- అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: జనవరి 21, 2026
- అప్లికేషన్స్ ఆఖరి తేదీ : జనవరి 28, 2026
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లేని అన్ని అర్హతలు కలిగిన వారు క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి.