Supreme Court Of India Notification 2026:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి 90 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు ఇతర అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీలో లా చేసి 20 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలి. పార్ట్ 01, పార్ట్ 02 రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్చి 7, 2026వ తేదీన అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన లా క్లర్క్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా |
| పోస్టుల పేర్లు | లా క్లర్క్ |
| అర్హతలు | బ్యాచిలర్ ఆఫ్ లా |
| వయస్సు | 20 నుండి 32 సంవత్సరాలు |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 7, 2026 |
| అధికారి వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు డిగ్రీలో లాంచ్ చేసిన వారై ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు
ఎంత వయస్సు ఉండాలి?:
20 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ అన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితలో సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించవలెను. దరఖాస్తు ఫీజులను ఆన్లైన్లోనే చెల్లించాలి
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- అందుకే అభ్యర్థులు ఆన్లైన్లో కడుపులోకి అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి
- పెద్దలకు రెండు స్టేజీలలో రాత పరీక్ష నిర్వహిస్తారు
- రాత పరీక్షలు ఎంపికైన వారికి ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- అన్ని అర్హతలు కలిగిన వారికి పోస్టింగ్ ఇస్తారు
ఎంత శాలరీ ఉంటుంది:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లా క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹90 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | జనవరి 20, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆకరి తేది | ఫిబ్రవరి 7, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.