Food Safety Dept. Notification 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నుండి డిప్యూటీ లీగల్ అడ్వైజర్ పోస్ట్లను భర్తీ చేయడం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి గ్రూప్ ఏ స్థాయి ఉద్యోగాలు. వీటిని డిప్యూటేషన్ విధానంలో లేదా కాంటాక్ట్ విధానంలో లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు లార్డ్ డిగ్రీ చేసి ఐదు సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి LLM చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 18 నుండి 56 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం:
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాల వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ |
| పోస్ట్ పేరు | డిప్యూటీ లీగల్ అడ్వైజర్ |
| అర్హతలు | లా డిగ్రీ |
| వయస్సు | 18 నుండి 56 సంవత్సరాలు |
| లాస్ట్ డేట్ | మార్చ్ 18, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నుండి విడుదలైన డిప్యూటీ లీగల్ అడ్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, అభ్యర్థులకు లా డిగ్రీ చేసిన విద్యార్హతలు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి LLM చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి?:
డిప్యూటీ లీగల్ అడ్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 నుండి 56 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ లో తెలిపిన అప్లికేషన్ ఫీజు చెల్లించవలెను.
సెలక్షన్ ప్రాసెస్:
డిప్యూటీ లీగల్ అడ్వైజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అర్హతలు ఉన్నవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- రాత పరీక్ష నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూ ఉంటుంది
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 7th cpc ప్రకారం ₹67,700/- నుండి ₹2,00,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీ:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు మార్చి 18, 2026 తేదీలోగా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అనగా ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించవలెను.
ఎలా అప్లై చేయాలి?:
డిప్యూటీ లీగల్ అడ్వైజర్ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన వారు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ప్రతిరోజు చెక్ చేయండి.