Railway Group D Notification 2026:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 22,000 పోస్టులతో రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 31 2026 న విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల తేదీ మరియు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ యొక్క షార్ట్ నోటీస్ ని రైల్వే డిపార్ట్మెంట్ విడుదల చేసింది. 18 మంది 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ల ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లై చేయండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ వివరాలను ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ |
| పోస్టుల పేర్లు | గ్రూప్ డి (లెవెల్ 01) |
| మొత్తం పోస్టులు | 22,000 |
| అర్హతలు | పదవ తరగతి |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 31, 2026 |
| అధికారిక వెబ్సైటు | Click Here |
పోస్టుల అర్హతలు:
రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదో తరగతి అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. హైయర్ క్వాలిఫికేషన్ కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి?:
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి 18 నుండి 33 సంవత్సరాలు మధ్య వారి కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ క్రింది ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలి.
UR, OBC, EWS అభ్యర్థులు ₹500/- ఫీజు
మహిళలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి
అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫీజులను చెల్లించాలి.
జీతభత్యాల వివరాలు?:
రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్:
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఫిసికల్ టెస్ట్ లు నిర్వహిస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
ముఖ్యమైన తేదీలు:
| నోటిఫికేషన్ విడుదల తేదీ | జనవరి 31, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | జనవరి 31, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ | మార్చ్ 3, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు apply links ద్వారా వెంటనే కడుపులోగా దరఖాస్తులు చేసుకోండి.
రైల్వే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు చెక్ చేయండి.