గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 28,740 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | India Post GDS Recruitment 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 19, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

India Post GDS Notification 2026:

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో పని చేయడానికి 28,740 పోస్టులతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు . పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్టు ద్వారా షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు?:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల సమాచారం క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్, డాక్ సేవక్
మొత్తం పోస్టులు 28,740
అర్హతలు పదవ తరగతి
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 5, 2026
అధికారిక వెబ్సైట్ click here

అర్హతలు:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన 28,740 గ్రామీణ డాకు సేవకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతి పాస్ అయిన అర్హత ఉంటే చాలు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంత శాలరీ ఉంటుంద:

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతాలు ఉంటాయి.

  1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు ₹18,500/- జీతం ఉంటుంది
  2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ లేదా డాక్ సేవకు ఉద్యోగాలకు ₹14,500/- జీతం ఉంటుంది.
  3. కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది ఫీజులను చెల్లించవలెను.

  • UR, OBC, EWS అభ్యర్థులు అయితే ₹100/- రూపాయల ఫీజు చెల్లించాలి.
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు

సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి
  2. రాత పరీక్ష లేకుండా, కంప్యూటర్ జనరేటర్ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  3. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీల వివరాలు క్రింది పట్టికలో చెక్ చేయండి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీజనవరి 20, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి 25, 2026
రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 4 2026
ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఫీ చెల్లింపు ఆఖరి తేదీ ఫిబ్రవరి 5, 2026
మొదటి లిస్టు ఫలితాలు విడుదల తేదీ ఫిబ్రవరి 20, 2026

ఎలా అప్లై చెయ్యాలి?:

నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి

Notification PDF

Apply Online

పోస్టల్ ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page