AP జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP District Court Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు విశాఖపట్నం నుండి ఐదు పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఫ్రెంట్ ఆఫీసు కోఆర్డినేట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ విశాఖపట్నం
మొత్తం పోస్టులు 05
పోస్టుల పేర్లుడేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్
అర్హతలు పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత
లాస్ట్ డేట్27th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

విశాఖపట్నం జిల్లా కోర్టు నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతి అర్హత లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది

ఎంత వయస్సు?:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు జిల్లా కోర్టు కాంట్రాక్టు లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరొక ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులను చెల్లించవలెను.

  • OC, OBC అభ్యర్థులకు ₹1000/- ఫీజు ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, PHC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది

శాలరీస్ ఎంత ఉంటాయి?:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి నెలకు ₹23,000/- నుండి ₹83,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్స్ కూడా చెల్లిస్తారు

ఎంపిక విధానం:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి
  2. రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  3. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
అప్లికేషన్స్ సబ్మిట్ ప్రారంభ తేదీ జనవరి 12, 2026
అప్లికేషన్స్ సబ్మిట్ ఆఖరి తేదీ జనవరి 27, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్స్ ద్వారా వెంటనే అప్లై చేయండి.

Notification PDF

Official Website

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page