ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టుల్లో 10+2 అర్హతతో ఉద్యోగాలు | AP AIASL Tirupati Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 11, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Airport Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఎయిర్పోర్టులో పని చేయడానికి, ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.10+2 అర్హత కలిగిన వారికి 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత మంచి ప్రతిభ కనబరిచిన వారికి పర్మినెంట్ జాబ్స్ ఇవ్వనన్నారు. ట్రైనింగ్లో ₹10,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా, అర్హతలు ఉన్నవారు జనవరి 13వ తేదీలోగా వారి యొక్క వివరాలను మెయిల్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు తిరుపతి ఎయిర్పోర్ట్ లో పనిచేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ తిరుపతి నుండి విడుదలైన ఉద్యోగుల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరుAI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AI ASL)
పోస్ట్ పేరు ప్యాసింజర్స్ సర్వీసెస్ ఏజెంట్ ట్రైని
అర్హతలు10+2 pass
స్టిపెండ్ నెలకు ₹10,000/-
లాస్ట్ డేట్ 13th జనవరి, 2026
వెబ్సైట్ లింక్ Click Here

ఉద్యోగాల అర్హతలు?:

AP AIASL నుండి విడుదలైన ప్యాసింజర్స్ సర్వీసెస్ ఏజెంట్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10+2 అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఎయిర్పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు. నోటిఫికేషన్ లో వివరాలు చూడవచ్చు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్?:

ఎయిర్పోర్టులో ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న వారిని క్రింది విధంగా ఎంపిక చేస్తారు.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు
  3. అభ్యర్థుల అర్హతలను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు
  4. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

స్టైపెండ్ ఎంత ఉంటుంది?:

ఎయిర్పోర్టులో ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటగా 11 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు ₹10,000/- స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులను పర్మినెంట్ ఎంప్లాయిస్ గా చేస్తారు.

అప్లికేషన్ ఫీజు ఉందా?:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు మీ యొక్క వివరాలు పంపించవలెను.

ఆఖరి తేదీ:

అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జనవరి 13, 2026వ తేదీ వరకు సమయం కేటాయించారు. కావున ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్స్ ని ఆన్లైన్లో పంపించవలెను.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Notification PDF

ఎయిర్పోర్టులో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page