ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP IIITDM Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 5, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Junior Assistant Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ నుండి 16 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 18 నుండి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన పురుషులు మరియు మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ల పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు :

ఆంధ్రప్రదేశ్లోని IIITDM నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరుAP IIITDM డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఇతర పోస్టులు
మొత్తం పోస్టులు16
అర్హతలు ఏదైనా డిగ్రీ అర్హత
లాస్ట్ డేట్24th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు?:

ఆంధ్రప్రదేశ్లోని IIITDM కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన 16 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవంతో సంబంధం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 45 సంవత్సరాల మధ్య పోస్టులను అనుసరించి కలిగి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినందున కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల వారీగా ఈ క్రింది దరఖాస్తులు ఫీజులు చెల్లించాలి.

  • UR, OBC, EWS అభ్యర్థులకు : ₹500/- ఫీజు ఉంటుంది.
  • SC, ST, PWD, WOMEN అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత శాలరీ?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి 50 వేల నుండి 70 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం?:

జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు?:

ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్3rd జనవరి, 2026
ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్24th జనవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page