Aadhar notification 2025 :
ఆధార్ సెంటర్లలో కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి సూపర్వైజర్ మరియు ఆపరేటర్ ఉద్యోగాల భక్తి కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న అభ్యర్థులందరూ ఆధార్ సెంటర్ లోని ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియట్ , ఐటిఐ, డిప్లమా అర్హత కలిగి ఉన్నవారికి ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. మీ మొబైల్ లోనే ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం:
ఆధార్ సెంటర్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆధార్ సెంటర్ |
| పోస్టుల పేర్లు | సూపర్వైజర్, ఆరేటర్ జాబ్స్ |
| అర్హతలు | ఇంటర్మీడియట్ , ఐటిఐ, డిప్లమా |
| వయస్సు | 18 సంవత్సరాలు పైబడిన వారు అప్లై |
| లాస్ట్ డేట్ | జనవరి 31, 2026 |
| అధికారిక వెబ్సైట్ | AP Jobs Link TS Jobs Link |
ఉద్యోగాల అర్హతలు :
ఆధార్ సెంటర్లలోని సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా అర్హత కలిగి ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు
ఎంత వయస్సు ఉండాలి?:
ఆధార్ సెంటర్లలోని కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే, అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
అప్లికేషన్ ఫీజు :
ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ఈ క్రింది విధంగా ఎంపిక చేస్తారు.
- ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- ఎటువంటి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹35 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవన్స్ సేమి ఉండవు.
ముఖ్యమైన తేదీలు:
ఆధార్ సెంటర్లోని ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | డిసెంబర్ 17, 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | జనవరి 31, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది అప్లై లింక్స్ ద్వారా వెంటనే ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోండి.
AP Aadhar Centre notification & apply link
TS Aadhar Centre notification & apply link
ఆధార్ సెంటర్లోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.