పంచాయతీరాజ్ శాఖలో ₹80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NIRDPR Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 29, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIRDPR Notification 2025:

హైదరాబాదులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్టర్ జనరల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. సోషల్ సైన్స్ లో పి.హెచ్డీ చేసి అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. 50 నుండి 53 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు అలాగే అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు 80 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూడండి.

ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం :

పంచాయతీరాజ్ మరియు రూరల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో ఉంది.

అంశము వివరాలు
సంస్థ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు డైరెక్టర్ జనరల్
అర్హతలు సోషల్ సైన్స్ లో పీహెచ్డీ
జీతం₹80,000/-
ఆఖరి తేదీ 21st జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన డైరెక్టర్ జనరల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆ భేదలకు సోషల్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేసిన అర్హతలు కలిగి ఉండడంతో పాటు, రూరల్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 20 సంవత్సరాలు వరకు అనుభవం కలిగి ఉండాలి

ఎంత వయస్సు ఉండాలి?:

NIRDPR డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 50 నుండి 53 సంవత్సరాలు మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం సడలింపు కూడా ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

NIRDPR డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం?:

పంచాయతీరాజ్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. అప్లై చేసుకున్న వారిలో అన్ని అర్హతలు అలాగే అనుభవం ఉన్న వారిని షార్ట్ లిస్టు చేసి
  3. ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది:

NIRDPR ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 80 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జనవరి 21, 2026వ తేదీలోగా అప్లికేషన్ ఫారం పూర్తి చేసి సంబంధిత అడ్రస్కు పంపించవలెను. అడ్రస్ వివరాలు అధికారికి నోటిఫికేషన్ లో ఉన్నాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేయండి.

Notification & Application Form

Official Website

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్ సైట్ ని సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page