TTD SVIMS లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | TTD SVIMS Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 26, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TTD SVIMS Notification 2025:

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి కొన్ని ఉద్యోగాలను విడుదల చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ , జూనియర్ నర్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ మూడు నెలల కాంట్రాక్టు ఉద్యోగాలకు హిందూ రిలీజియన్ కి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అభ్యర్థులకు ఉన్న అర్హతలు అలాగే అనుభవం ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న వారికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకొని అప్లై చేయండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

టీటీడీ స్విమ్స్ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్
పోస్టుల పేర్లు ప్రాజెక్టు రీసర్చ్ సైంటిస్ట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్
మొత్తం పోస్టులు22
వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు
ఆఖరి తేదీ12th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

పోస్టుల అర్హతలు:

టీటీడీ స్విమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన 22 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు GNM లేదా మూడు సంవత్సరాల జనరల్ నర్సింగ్, ఏదైనా డిగ్రీ అర్హత, MBBS వంటి అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవాలి. అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

ఎంత వయస్సు ఉండాలి?:

టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు :

స్కిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నిరుద్యోగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకొని ఆఫ్లైన్ విధానంలో, సంబంధిత అడ్రస్కు అప్లికేషన్స్ పంపించవలెను.

ఎంపిక విధానం?:

డిటిడి స్విమ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
  3. అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 12, 2026వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తులు పంపించవలసిన అడ్రస్ : Dr. K.NagarajThe Principal InvestigatorProfessor & HeadDepartment of Community MedicineSVIMS-Sri Padmavathi Medical College for Women, TirupatiAndhra Pradesh, Pin Code : 517501Contact email for any queries: svimscmproject@gmail.com

ఎలా అప్లై చేయాలి?:

స్విమ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఇక్కడి నుండి నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పైన తెలిపిన అడ్రస్ కి పంపించవలెను

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Notification PDF

Application Form

Official Website

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలయ్య ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని www.freejobsintelugu.com సందర్శించండి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page