రైల్వేలో 10th అర్హతతో పరీక్ష లేకుండా Govt జాబ్స్ నోటిఫికేషన్ | RRC Railway Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRC Railway Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వే నుండి 38 గ్రూప్ డి లెవెల్ 01 పోస్టులను స్పోర్ట్స్ కోట విభాగం ద్వారా భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలతో పాటు స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొని సర్టిఫికెట్స్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, స్పోర్ట్స్ ట్రయల్ టెస్టులను నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాల వివరాలను ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వే
పోస్ట్ పేరు లెవెల్ 01 గ్రూప్ డి ఉద్యోగాలు
మొత్తం పోస్టులు 38
వయస్సు18 నుండి 25 సంవత్సరాలు
ఆఖరి తేదీ7th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు?:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వే నుండి విడుదలైన లెవెల్ వన్ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదో తరగతి అర్హతతో పాటు స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొన్నటువంటి సర్టిఫికెట్లు కూడా కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా కల్పిస్తారు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు ఎంత?:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్న్ రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజులను చెల్లించాలి.

  • UR, OBC, EWS అభ్యర్థులకు : ₹500/- ఫీజు
  • SC, ST, ఉమెన్, మైనారిటీ, PWD అభ్యర్థులకు : ₹250/- ఫీజు ఉంటుంది.

ట్రయల్ టెస్ట్లకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్:

రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. అన్ని అర్హతలు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్ట్ లు నిర్వహిస్తారు.
  3. ట్రయల్ టెస్ట్ లో ఆధారంగా అర్హతలను నిర్ధారించి,
  4. రైల్వే డిపార్ట్మెంట్లో లెవెల్ 01 గ్రూప్ డి ఉద్యోగాన్ని ఇస్తారు

ఎంత శాలరీ ఉంటుంది?:

రైల్వే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹40,000 నుండి ₹60 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల Allowances కూడా ఉంటాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ముఖ్యమైన తేదీలు?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ8th డిసెంబర్, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ7th జనవరి, 2026
ట్రయల్ టెస్ట్ లు నిర్వహించే తేదీ ఫిబ్రవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

రైల్వే ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.

Notification PDF

Online Application

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

రైల్వే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page