గ్రామీణ వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల| NABARD Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NABARD Notification 2025:

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (NABARD) నుండి 17 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. 30 నుండి 62 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తో పాటు డిజైరబుల్ అర్హతలు కలిగినటువంటి వారికి అవకాశం కల్పిస్తూ, నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా 1:3 రేషియోలో ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అర్హతలు కలిగిన వారు గడువులోగా వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చేయండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

నాబార్డ్ సంస్థ నుండి విడుదలైన స్పెషలిస్ట్ పోస్టుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD)
పోస్ట్ పేరు స్పెషలిస్ట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు 17
అర్హతలు ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత
ఆఖరి తేదీ జనవరి 02, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

నాబార్డ్ సంస్థ నుండి విడుదలైన 17 స్పెషలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి?:

పోస్టులను అనుసరించి కనిష్టంగా 23 సంవత్సరాల నుండి గరిష్టంగా 62 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ స్పెషలిస్ట్ కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా కల్పించే అవకాశం ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు ఎంత?:

నాబార్డ్ స్పెషలిస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది విధంగా కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజు ఉంటుంది.

  • SC, ST, PWD అభ్యర్థులకు: ₹150/- ఫీజు
  • మిగిలిన అభ్యర్థులకు : ₹850/- ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది

  1. అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. అప్లై చేసుకునే వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా 1:3 రేషియోలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. అన్ని అర్హతలు ఉన్నవారికి ముంబైలో ఉన్న నాబార్డ్ సంస్థలో పనిచేయాలి

ఎంత శాలరీ ఉంటుంది?:

నాబార్డ్ నుండి విడుదలైన స్పెషలిస్ట్ కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹50వేల రూపాయల నుండి ₹లక్ష రూపాయల వరకు శాలరీలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ముఖ్యమైన తేదీలు?:

నాబార్డ్ కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ19th డిసెంబర్, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ 2nd జనవరి, 2026

ఎలా అప్లై చేయాలి:

నాబార్డ్ ఉద్యోగాలు కొన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువు లాగా అప్లై చేయండి.

Notification PDF

Apply online

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page