ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | FSSAI Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

FSSAI Notification 2025:

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆఫ్ ఇండియా నుండి కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అన్ని అర్హతలు కలిగిన వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు గడువులోగా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన ఇంటెన్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్ట్ పేరు ఇంటర్న్షిప్
అర్హతలు ప్రస్తుతం చదువుతున్న ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన విద్యార్థులు
ఆఖరి తేదీ 19th డిసెంబర్, 2025
ఎంపిక విధానం సర్టిఫికెట్ల పరిశీలన చేసి పోస్టింగ్ ఇస్తారు
ఆన్లైన్ అప్లై లింక్ Click Here

ఉద్యోగాల అర్హతల వివరాలు:

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన ఇంటర్షిప్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం చదువుతున్న వారే ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఆఖరి సంవత్సరంలో ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి?:

FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వహిస్తున్నట్లయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు వయోపరిమితుల సడలింపు కూడా ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంపిక విధానం?:

FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
  2. అభ్యర్థుల అప్లికేషన్స్ చేసి, సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
  3. నోటిఫికేషన్ లో తెలిపిన అర్హతలు కలిగిన వారికి, FSSAI లో ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తారు.

స్టైపెండ్ ఎంత ఉంటుంది?:

FSSAI ఇంటర్న్షిప్ ఖాళీలకు ఎంపికైన వారికి ముందుగా రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. రెండు నెలల ట్రైనింగ్ కాలంలో నెలకు ₹10,000/- స్టయిఫండ్ ఉంటుంది. రెండు నెలల కాలం తర్వాత ఫుల్ టైం జాబ్ గా చేసే అవకాశాలు లేవు.

  • స్టైపెండ్ వివరాలు : నెలకు ₹10,000/- + సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు?:

FSSAI ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?:

FSSAI ఉద్యోగాలుకు అప్లై చేయడానికి ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

Notification PDF

Apply Online

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page