TTD SVU Notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) నుండి కాంట్రాక్ట్ విధానంలో 41 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ ప్రాజెక్టు అసోసియేట్ టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ / ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్స్ ని మెయిల్ చేస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసి ఇప్పుడే అప్లికేషన్స్ చేసుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ |
| పోస్టుల పేర్లు | 41 పోస్టులు : రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ /ఫీల్డ్ అసిస్టెంట్ |
| అర్హతలు | డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత |
| ఆఖరి తేదీ | 16th డిసెంబర్, 2025 |
| ఎంపిక విధానం | ఇంటర్వ్యూ ద్వారా |
| వెబ్ సైట్ లింక్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి కాంట్రాక్ట్ విధానంలో 41 పోస్టులు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు డిప్లమా లేదా బీఈ, బీటెక్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో పరిమితులు సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹24,000/- నుండి ₹58 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. శాలరీతో పాటు HRA కూడా ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
SVU యూనివర్సిటీ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
- అన్ని అర్హతలు ఉన్న వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
- ఇంటర్వ్యూలో అర్హత పొందిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- ఎంపికైన వారికి SVU లో పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఎలా మెయిల్ చేయాలి?:
SVU కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఈ క్రింది విధంగా పంపించాలి.
- అప్లికేషన్స్ ని పూర్తి చేసి balaji.meriga@gmail.com మరియు rusasvu2022@gmail.com మీల్ అడ్రస్లకు మీ యొక్క సర్టిఫికెట్స్ మరియు అప్లికేషన్ ఫామ్ లను ప్రాపర్ ఫార్మేట్ లో పిడిఎఫ్ రూపంలో పంపించవలెను.
దరఖాస్తు చేసుకునే ఆఖరు తేది?:
SVU యూనివర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీలోగా అప్లికేషన్స్ ని పంపించవలెను. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ముఖ్యమైన లింక్స్?:
SVU యూనివర్సిటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని గడువులోగా వెంటనే అప్లై చేయండి.
Applications & Official website
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుండి విడుదల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.