India Postal Recruitment 2025:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి పోస్టల్ గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులను భర్తీ చేయడానికి, 2026 జనవరిలో షెడ్యూల్ 1 నోటిఫికేషన్ జారీ చేయడానికి పోస్టల్ శాఖ కసరత్తు ప్రారంభించింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాగ్స్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:
పోస్టల్ శాఖ నుండి విడుదలయ్యే పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు పోస్టుల పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| ప్రభుత్వ సంస్థ పేరు | పోస్టల్ డిపార్ట్మెంట్ |
| పోస్టుల పేరు | పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ |
| మొత్తం పోస్టులు | 35,000+ |
| అర్హత | పదవ తరగతి |
| వయస్సు | 18 నుండి 40 సంవత్సరాలు |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి పాసైన అర్హత ఖచ్చితంగా ఉండాలి. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్క్ ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ అన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు .
నోటిఫికేషన్ విడుదల తేదీ?:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి సంవత్సరం విడుదల అయ్యే పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాల నోటిఫికేషన్ ని జనవరి 2026 లో విడుదల చేయనున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. షెడ్యూల్ 1 పేరుతో ఈ నోటిఫికేషన్ ని జనవరి నెలలో విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ అలాగే డాగ్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సాలరీ చెల్లిస్తారు.
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు : ₹18,300/-
- ABPM/ డాగ్ సేవక్ పోస్టులకు: ₹14,500/- చెల్లిస్తారు.
నోటిఫికేషన్ ముఖ్యమైన అప్డేట్:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచిన విడుదలయ్యే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనన్ని క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్ల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.