Metro Railway Notification 2025:
చెన్నై మెట్రో రైల్వే నుండి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి జూనియర్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 15 నుండి 43 సంవత్సరాల మధ్య అనుభవం కలిగి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు ఒక లక్ష 45 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ లోని అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి.
ఉద్యోగాల పూర్తి వివరాలు:
మెట్రో రైల్వే నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకుందాం.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | చెన్నై మెట్రో రైల్వే లిమిటెడ్ |
| పోస్ట్ పేరు | జూనియర్ జనరల్ మేనేజర్ |
| అర్హత | బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ |
| జీతం | ₹1,45,000/- |
| ఆఖరు తేది | 17th డిసెంబర్, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
మెట్రో రైల్వే లిమిటెడ్ నుండి విడుదలైన జూనియర్ జనరల్ మేనేజర్ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ టెక్చర్ చేసి 15 నుండి 43 సంవత్సరాల మధ్య అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి?:
మెట్రో రైల్వే కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు గరిష్టంగా 58 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలి. ఇది అనుభవం ఆధారంతో తీసేస్తున్నందున ఎటువంటి వయో సడలింపు ఉండదు.
ఎంత శాలరీ ఉంటుంది?:
జూనియర్ జనరల్ మేనేజర్ కాంటాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹1,45,000 వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లించడం జరుగుతుంది.
సెలక్షన్ ప్రాసెస్:
మెట్రో రైల్వే ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు.
- అనుభవం, అర్హతలు కలిగినవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజ్ :
మెట్రో రైల్వే చేసుకోవడానికి కేటగిరీల వారీగా అభ్యర్థులు ఈ క్రింది దరఖాస్తు ఫీజులు చెల్లించాలి.
- రిజర్వేషన్ లేని అభ్యర్థులు: ₹300/- ఫీజు చెల్లించాలి
- రిజర్వేషన్ ఉన్న ఎస్సీ అభ్యర్థులు : ₹50/- నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
పెట్రోల్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీల్లోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28th నవంబర్, 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ : 17th డిసెంబర్, 2025
ముఖ్యమైన లింక్స్ :
నోటిఫికేషన్లోని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ని సందర్శించండి.