ఆంధ్రప్రదేశ్ లో లైబ్రేరియన్ ఉద్యోగాలు | CUAP Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Ap Librarian Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు Apply చేసుకునే విధంగా లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను విడుదల చేశారు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 57 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

లైబ్రేరియన్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 27th మార్చి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 10th ఏప్రిల్ 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 57 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 10 సంవత్సరాల వరకు అనుభవం కూడా ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వారికి వయో పరిమితి లో సడలింపు కూడ ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు Apply చేసుకునే విధంగా లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను విడుదల చేశారు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 57 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా?:

ఆంధ్రప్రదేశ్ లోని సెంట్రల్ యూనివర్సిటీ నుండి విడుదలయిన లైబ్రేరియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన 2000/- ఫీజు చెల్లించాలి. రెసర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఫీజులో కొంత మేరకు మినిహాయింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అన్ని రకాల ఇతర అలవెన్సెస్ ఉంటాయి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన డాక్యుమెంట్స్:

అప్లికేషన్ ఫారం, స్టడీ సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, అర్జున్ సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Apply Online

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page