కుటుంబ ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP HMFW Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 13, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP HMFW Notification 2025:

ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 30 పోస్టులతో ఆఫీస్ సభార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండర్, థియేటర్ అసిస్టెంట్, బయో స్టాటిష్టిషియన్, ఆడియో మెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు Apply చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :

ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 13th మార్చి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 21st మార్చి 2025

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 30 పోస్టులతో ఆఫీస్ సభార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండర్, థియేటర్ అసిస్టెంట్, బయో స్టాటిష్టిషియన్, ఆడియో మెట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు Apply చేసుకోవాలి.

ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

ఎంపిక చేసే విధానం:

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.

ఏపీలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత

అప్లికేషన్ ఫీజు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹350/- OC అభ్యర్థులకు, SC, ST, BC అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹32,670/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

కుల ధ్రువీకరణ పత్రాలు,

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలుగు భాష రావాలి.

ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి.

విధ్యుత్ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Application Form

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page