మెట్రో రైల్వేలో భారీ జీతంతో ఉద్యోగాలు | KMRL Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 8, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Metro Railway Notification 2025:

కొచ్చి మెట్రో రైల్వే నుండి కాంట్రాక్టు విధానంలో 05 ఎగ్జిక్యూటివ్, అడిషనల్ సెక్షన్ ఇంజనీరలర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తు చేసుకోగలరు. BE, BTECH, సివిల్ ఇంజనీరింగ్ లో అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

మెట్రో రైల్వే ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 4th మార్చి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 19th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

మెట్రో రైల్వే ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్: 10th Pass

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, అర్హతలు:

కొచ్చిన్ మెట్రో రైల్వే నుండి 05 ఎగ్జిక్యూటివ్, ఇతర పోస్టులను టెంపరరీ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోగలరు.

సెలక్షన్ చేసే విధానం:

మెట్రో రైల్వే ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, ఇంజనీరింగ్ కోర్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఏపీలో అన్ని జిల్లాలవారికి కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కులాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ ఎంత ఉంటుంది:

కొచ్చిన్ మెట్రో రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు, 10th, ఇంటర్, డిగ్రీ, అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

కొచ్చి మెట్రో రైల్వేలో ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online Link

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

మెట్రో రైల్వేలో ఉద్యోగాలకు అన్ని రాష్టాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page