AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Welfare Dept Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 8, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Welfare Dept. Outsourcing Jobs:

ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి 30 పోస్టులతో ఆఫీస్ సభార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ పోస్టులను విడుదల చేశారు. 10th అర్హతతో 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 10th మార్చి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 18th మార్చి 2025

పోస్టులు వివరాలు, అర్హతలు:

గుంటూరు జిల్లాలోని హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 30 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, 10+2 అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి.

తెలంగాణాలో 10,954 VRO జాబ్స్ : Full డీటెయిల్స్

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

వయస్సు ఎంత ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, ఓబీసీ, ews అభ్యర్థులు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. గుంటూరు లోని HMFW డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలవారికి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైం లో కుటుంబ ఆరోగ్య శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు OC వారికి ₹500/-, BC, SC, ST, EWS, PWD అభ్యర్థులకు ₹300/- ఫీజు ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹32,670/- జీతాలు చెల్లిస్తారు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, 10+2 అర్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Notification

Application Form.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు అన్నిజిల్లాల వారు Apply చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page