టీటీడీ సంస్థలో 10th అర్హతతో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP SVIMS Outsourcing Jobs 2025 | freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 21, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఉన్న టీటీడీ సంస్థ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి కొన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ, టెక్నికల్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. 66 అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ స్విమ్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 22nd ఫిబ్రవరి తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

అప్లికేషన్ ఫీజు:

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు SC, ST, BC, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏపీ, TS ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు: No Exam, No Fee

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఉన్న టీటీడీ సంస్థ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి కొన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 66 అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఏదైనా డిగ్రీ, టెక్నికల్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

కరెంట్ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ : Apply

ఎంపిక చేసే విధానం:

ఏపీ స్విమ్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసి చిత్తూరులోని స్విమ్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹35,570/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

4,500+ పోస్టులతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు: Any డిగ్రీ

కావాల్సిన డాక్యుమెంట్స్:

పూర్తి చేసి దరఖాస్తు ఫారం

10th, 10+2, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు, 1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page