తిరుపతి ప్రభుత్వ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | IIT Tirupathi Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 16, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IIT Tirupathi Notification 2025:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి 26 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 10+2, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఐఐటీ తిరుపతి నుండి విడుదలయినా అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 28th ఫిబ్రవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి ఫీజు లేదు.

Join Whats App Group

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ :10+2 అర్హత

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి 26 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.10+2, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అర్హతతో భారీగా అవుట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

ఐఐటీ తిరుపతి నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

రైల్వే లోకో మోటివ్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, PWD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

ఐఐటీ తిరుపతి అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపిం అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- వరకు పోస్టులను అనుసరించి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP WCD Notification 2026 | Full Details

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లా కోర్టుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల @| AP District Court Jobs Notification 2026 | Full Details

Apply Online Link 2

ఐఐటీ తిరుపతి ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page