ఏపీ ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 15, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్ నుండి 24 పోస్టులతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిప్లొమా, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు 15th ఫిబ్రవరి రోజున వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఎటువంటి పరీక్ష లేదు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏపీ హైకోర్టు Govt జాబ్స్ నోటిఫికేషన్: Apply

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్ నుండి 24 పోస్టులతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, డిప్లొమా, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.

ఎంత ఫీజు ఉంటుంది?:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు మరో 200/- ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

సమాచార శాఖలో 407 ఉద్యోగాలు : 10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిన అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹23,393/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడ ఉంటాయి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసి అప్లికేషన్ ఫారం

10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

విద్యుత్ శాఖలో 655 ఉద్యోగాలు : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Join Whats App Group

Notification PDF

Application Form

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page