ఏపీ హైకోర్టు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | AP High Court Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 14, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP High Court Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 50 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. బాచిలర్స్ డిగ్రీని లా లో పూర్తి చేసిన అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు హైకోర్టులో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 20th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 17th మార్చి 2025
ఆన్లైన్ పరీక్ష తేదీ 16th ఏప్రిల్ 2025
ఫలితాలు విడుదల తేదీ 22nd ఏప్రిల్ 2025

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 50 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. బాచిలర్స్ డిగ్రీని లా లో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు

జిల్లా కోర్టుల్లో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు 2 గంటలపాటు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి హైకోర్టులో పోస్టింగ్ ఇస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యుత్ శాఖలో 655 ఉద్యోగాలు : No Exam

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1500/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులు ₹750/- ఫీజు ఉంటుంది.

శాలరీ వివరాలు:

హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాలకు ₹90,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ, లా డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ 1st నుండి 10th వరకు ఉండాలి.

సమాచార శాఖలో 407 ఉద్యోగాలు : No Exam

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Apply Online Link

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page