ఏపీలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 25, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మరియు వైద్య ఆరోగ్యశాఖ వారి కార్యాలయం నుండి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 18 లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, Any డిగ్రీ, MLT, BSC MLT, D.ఫార్మసీ, B. ఫార్మసీ చేసినవారు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తుకు పెట్టుకోండి.

రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద పని చేయడానికి విడుదలయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 23rd జనవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 3rd ఫిబ్రవరి 2025

అప్లికేషన్ ఫీజు:

ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నుండి విడుదలయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు DD రూపంలో చెల్లించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, ఏలూరు జిల్లావారి పేరుమీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

DRDO లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు: Apply

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఏపీలోని ఏలూరు జిల్లాలో ఉన్న ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ నుండి 18 లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, Any డిగ్రీ, MLT, BSC MLT, ఫార్మసీ చేసినవారు అర్హులు.

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు : No Exam, Fee

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹34,670/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి?:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

దక్షిణ మధ్య రైల్వేలో 4,232 ఉద్యోగాలు: 10th, 10+2 అర్హత

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు ధరఖాస్తూ చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Comments are closed.

Translate »

You cannot copy content of this page