AP 10th Pass Govt Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ ICDS డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 02 అంగన్వాడీ కార్యకర్తలు, 19 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి అర్హత కలిగినవారు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హులు. సొంత గ్రామంలో నివాసం ఉండే అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ ICDS డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన 21 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు 6th డిసెంబర్ నుండి 18th డిసెంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ICDS డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 02 అంగన్వాడీ కార్యకర్తలు, 19 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగినవారు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హులు. సొంత గ్రామంలో నివాసం ఉండే అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు.
TGSRTC లో 3,028 Govt జాబ్స్ : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగినవారికి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
నవోదయ విద్యాయాల్లో 6,700 గవర్నమెంట్ జాబ్స్
ఎంత శాలరీ చెల్లిస్తారు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- శాలరీ ఉంటుంది. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినప్పటికీ ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు డిసెంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా రెవెన్యూ శాఖలో 10,955 VRO జాబ్స్ : ఇంటర్
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిరాక్స్ కాపీలను గేజెట్టెడ్ అధికారితో సంతకం చేయించి సబ్మిట్ చెయ్యాలి.
పుట్టిన తేదీ, వయస్సు ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
నివాస సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
వితంతువు అయితే, ఆ సర్టిఫికెట్
భర్త మరణం అయితే ఆ సర్టిఫికెట్ ఉండాలి
గతంలో అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ ICDS డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.