AP గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్ విడుదల | AP Library Jobs Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 29, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Library Jobs Notification 2024:

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుండి లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ కోసం రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాకుమెంటేషన్ సైన్స్ చేసి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుండి లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ కోసం రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాకుమెంటేషన్ సైన్స్ చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు e క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 21st నవంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 20th డిసెంబర్ 2024

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

ఆన్లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని పంపించవల్సిన తేదీ : 30th నవంబర్ 2024

గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి, లైబ్రరీ కి సంబందించిన ప్రశ్నలు వస్తాయి.

తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు : 10th అర్హత

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి. TA, DA, HRA వంటి బెనిఫిట్స్ ఉంటాయి.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకునే అభ్యర్థులు UR, OBC, EWS అభ్యర్థులు ₹2,000/-, ఇతర రిజర్వేషన్ ఉన్న SC, ST అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

మీ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు : Any డిగ్రీ

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకోవలెను.

Join Whats App Group

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ ఉద్యోగాలకి అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page