AP స్త్రీ, శిశు సంక్షేమశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు | AP WDCW Notification 2024 |Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 17, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP WDCW Notification 2024:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 08 హౌస్ కీపర్ , అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఆయా ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి, డిప్లొమాలో హౌస్ కీపింగ్ చేసినవారికి ప్రాధాన్యత ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కనీసం 03 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 08 హౌస్ కీపర్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఆయా ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ, డిప్లొమా, 10+2, 10వ తరగతి అర్హత కలిగి, డిప్లొమాలో హౌస్ కీపింగ్ చేసినవారికి ప్రాధాన్యత ఇస్తూ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Join Whats App Group

ముఖ్యమైన తేదీలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 15th నవంబర్ 2024 నుండి 2nd డిసెంబర్ 2024 మధ్యన ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై

ఎంత వయస్సు ఉండాలి:

25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 03, 05 సంవత్సరాల వావు సడలింపు ఉంటుంది.

అటవీ శాఖలో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు : Apply

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹8,000/- నుండి ₹18,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావున ఇతర అలవెన్స్స్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు వివరాలు:

నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఎలా అప్లై చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఉద్యోగాల ప్రకటన, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోగలరు.

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Comments are closed.

Translate »

You cannot copy content of this page