Govt Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ నుండి 93 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 10th, 10+2 అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలుమాకు దరఖాస్తు చేసుకోగలరు.గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ సి స్థాయిలో ఉన్న లైబ్రరీ అటెండర్, పర్సనల్ అసిస్టెంట్, మోర్చ్యువరీ అటెండర్, హాస్పిటల్ అటెండర్ ఉద్యోగాలను పర్మినెంట్ రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ సి స్థాయిలో ఉన్న అటెండర్, పర్సనల్ అసిస్టెంట్, మోర్చ్యువరీ అటెండర్, హాస్పిటల్ అటెండర్, స్టెనోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ వంటి పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాలను టీచింగ్, నాన్ టీచింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఈ ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, 10+2 అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
గ్రామీణాభివృద్ధి సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : 10+2 అర్హత
అప్లికేషన్ అఖరు తేదీ:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 29th అక్టోబర్ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి. ఇతర వేరే విధానంలో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి, రీసనింగ్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం Jr.అసిస్టెంట్ Govt జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున HRA, డా, TA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో UR, OBC, EWS వారు ₹1500/-, SC, ST, Ex-Servicemen అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి.
సికింద్రాబాద్ రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఆన్లైన్ విధానంలో ఈ క్రింద ఉన్న లింక్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AIIMS నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.