AP ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP WDCW Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ విధానంలో సంక్షేమ శాఖలో పని చేయడానికి సెక్యూరిటీ గార్డ్, సైకో సోషల్ కౌన్సిలర్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ, 10th, డిగ్రీ పీజీ విద్యార్హతలు ఉన్నవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు :

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ విధానంలో సెక్యూరిటీ గార్డ్, సోషల్ కౌన్సిలర్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేశారు. 10th, డిగ్రీ, పీజీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.

పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్: Apply

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవడానికి 16th అక్టోబర్ నుండి 25th అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకోగలరు. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

ఎంపిక విధానం:

అర్హతలునున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కులు, అనుభవం, వయస్సు ఆధారంగా ఎంపిక చేస్తారు. వెంటనే సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

గ్రామీణ ఉపాధి హామీ పధకంలో 650 పోస్టులు భర్తీ: 10th అర్హత

శాలరీ ఎంత ఉంటుంది:

ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹34,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎయిర్ పోర్టుల్లో 1650 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల : 10th Pass

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని వెంటనే గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Notification & Application Form PDF

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఎన్టీఆర్ జిల్లాకి సంబందించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page