గ్రామీణ ఉపాధి హామీ పధకంలో 650 ఉద్యోగాలు | AP Panchayat Raj Dept. Notification 2024

Panchayat Raj Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ రాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చెయ్యబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 10వ తరగతి అర్హత కలిగి స్థానికంగా గ్రామాలలో ఉన్న యువతకు అవకాశం కల్పిస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

పంచాయతీ రాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చెయ్యబోతున్నారు. 10వ తరగతి అర్హత కలిగి స్థానికంగా గ్రామాలలో ఉన్న యువతకు అవకాశం కల్పిస్తారు.

ఎయిర్ పోర్టుల్లో 165o ఉద్యోగాలు : Apply

ఎంపిక ఎలా చేస్తారు:

650 ఫీల్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 10వ తరగతి అర్హత, వయస్సు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . సొంత గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

ఫీల్డ్ అసిస్టెంట్స్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్లు, బెనిఫట్స్ ఏమీ ఉండవు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : No Exam

నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:

గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఖాళీగా ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి?:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.

10th అర్హత సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి.

రిక్రూట్మెంట్ డీటెయిల్స్:.

రిక్రూట్మెంట్ వివరాలకు సంబందించిన పూర్తి వివరాలు ఉన్న పిడిఎఫ్ ను ఈ క్రింది link ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Recruitment Details PDF

గ్రామీణ ఉపాధి హామీ పధకంలోని 650 ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!