AP Samagra Siksha Notification 2024:
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చెయ్యడానికి అధికారికా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 వంటమనిషి, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి లేదా 7వ తరగతి అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు చేసే తేదీలు:
అర్హతలు ఉన్న అభ్యర్థులు 7th అక్టోబర్ నుండి 15th అక్టోబర్ మధ్యన దరఖాస్తుకు సబ్మిట్ చెయ్యాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
కోర్టుల్లో 1630 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
దరఖాస్తు ఫీజు :
అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. అందరికీ ఒకటే ఫీజు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.
AP అంగన్వాడీల్లో 10th అర్హతతో ఉద్యోగాలు
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
7th లేదా 10th మార్క్స్ లిస్ట్ ఉండాలి
స్థానిక సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వే IRCTC లో ఉద్యోగాలు : No Exam, No Fee
ఎలా Apply చేసుకోవాలి:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ వివరాలు చూసి సంబందించిన విభాగాల్లో దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి.
ఏపీలోని ఉద్యోగాల సమాచారం కోసమా మా వెబ్సైటుని సందర్శించండి.