TTD లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | TTD Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: August 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TTD Notification 2024:

తిరుమల తిరుపతి హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న 05 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంటాక్ట్ పద్దతిలో భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. MBBS డిగ్రీ చేసి 18-42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటిస్తూ రిక్రూట్మెంట్ చేస్తారు. MD/MS లో PG అర్హత కలిగినవారికి ప్రిఫెరెన్సు ఇస్తారు. 29.08.2024 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి అటెండ్ కావలెను. నెలకు ₹53,495/- జీతం చెల్లిస్తారు.

ఉండవలసిన అర్హతలు, వయస్సు వివరాలు:

18-42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి MBBS పూర్తి చేసినవారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు apply చేసుకోవాలి PG లో MD /MS చేసినవారికి ప్రాధాన్యత ఇస్తారు.

తెలంగాణా జిల్లా కోర్టు జాబ్స్ విడుదల:10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ఉంటుంది. ఇందులో 80% మార్కులను అర్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మిగిలిన 10 మార్కులకు డిగ్రీ పూర్తి అయిన తరువాత డాక్టర్ గా ట్రైనింగ్ తీసుకున్నందుకు కేటాయిస్తారు. మిగిలిన మార్కులకు అభ్యర్థికి ఉన్న అనుభవం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

Join Our Telegram Group

కాంట్రాక్ట్ కాల పరిమితి:

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కాంట్రాక్టు పద్దతిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సంవత్సరంపాటు కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యాలి. తరువాత TTD కి ఉన్న అవసరాన్ని బట్టి వారియొక్క కాలపరిమితిని పొడిగించడం జరుగుతుంది.

AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు : No Exam

కావాల్సిన సర్టిఫికెట్స్:

1.మీ బయో డేటా ఫారంపై సంతకం చేసి ఫోటో అతికించి ఆ సర్టిఫికెట్ ని వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు తీసుకోని వెళ్ళాలి.

2. డేట్ ఆఫ్ బర్త్ proof కింద 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి

3. MBBS డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి.

4. ఇంటర్నషిప్ పూర్తి చేసిన సర్టిఫికెట్ ఉండాలి.

5. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్ ఉండాలి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

6. MBBS అన్ని సంవత్సరాల మార్క్స్ లిస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి

7.SC, ST, BC అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.

8. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్ ఉండాలి.

9. వికలాంగులైనట్లయితే PHC సర్టిఫికెట్ ఉండాలి.

పైన తెలిపిన 9 డాక్యుమెంట్స్ పై మీ సంతకం చేసి వాటిని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹53,495/- శాలరీ చెల్లిస్తారు.అలాగే ఎంపిక కాబడిన అభ్యర్థులు ₹100/- స్టాంప్ పై అగ్రిమెంట్ చెయ్యాల్సి ఉంటుంది.

విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో మార్పులు చెయ్యాలి అన్నా, రద్దు చెయ్యాలి అన్నా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి హక్కు ఉంటుంది.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు విడుదల : 12th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ లింక్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ పెట్టుకోవాలి

Notification PDF

Official Website

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మ వెబ్సైట్ Freejobsintelugu ని ప్రతి రోజూ సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page