AP 10th Results Released | AP SSC Results 2024 | AP 10th Results 2024

By: Sivakrishna Bandela

On: April 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Results 2024 Released:

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు అధికారికంగా ఇప్పుడే విడుదల చేశారు. మీ ఫలితాలను వెంటనే తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి Official Websites ద్వారా మీ రిజల్ట్స్ చూసుకోండి.

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) AP SSC Results 2024ని మే 2024లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. AP 10th Results 2024 అధికారిక వెబ్‌సైట్ – bse.ap.gov.inలో ప్రచురించబడుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా AP SSC పరీక్ష ఫలితాలను check చేయవచ్చు. వారు SMS ద్వారా వారి AP SSC 10వ ఫలితాలను కూడా check చేయవచ్చు.

Join Our Telegram Group

AP 10th ఫలితాలు Link Activate చేశారు:

మార్చి-2024 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం ఉద యం 11 గంటలకు విడుదల చేశారు. Link కూడా Activate చెయ్యడం జరిగింది. 2023-24 వి ద్యా సంవత్సరంలో మొత్తం 6.23 లక్షల మం ది విద్యార్థులు రెగ్యులర్ గాను, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్ గాను పరీక్షలు రాశారు. ఏప్రిల్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. తక్కువ సమయంలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫలితాలను సోమవారం వెల్లడిం చనున్నారు.

Reverification Details:

మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామ న్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్లైన్ విధానం తీసు కొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్ లింక్ ద్వారా వారి సెల్ఫోన్కు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

10th అర్హతతో పోస్టల్ శాఖలో Govt జాబ్స్

10th అర్హతతో ఎయిర్ పోర్టుల్లో 422 ఉద్యోగాలు

How To Check AP 10th Results 2024:

*BSEAP- bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

*10వ తరగతి (SSC) ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి

*అందించిన ఫీల్డ్‌లో మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

*AP SSC ఫలితాలు 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది

*విద్యార్థులు తక్షణ సూచనల కోసం వారి AP SSC ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి

AP 10th Results : Official Website

results.eenadu.net

sakshieducation.com

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page