AP Inter Results 2024 Released | AP Inter 1st Year & 2nd Year Results Released | AP Intermediate Results 2024

By: Sivakrishna Bandela

On: April 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 1st & 2nd Year Inter Results 2024:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు ఉదయం 11 గంటలకు Ap ఇంటర్మీడియట్ 2024 ఫలితాలను Official గా విడుదల చేశారు. అయితే ఇటీవలి పరిణామాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన BIEAP ఇంటర్ ఫలితాలు 2024 ను AP BIE బోర్డు ప్రకటించింది. విద్యార్థులందరూ తమ ఫలితాలను BIEAP resultsbie.ap.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో Check చేయగలరు.

విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు DOBని నమోదు చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ మరియు ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థుల ఫలితాలు కలిసి ప్రకటించబడతాయి. ఫలితాలు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత విద్యార్థులు ఒరిజినల్ మార్కు షీట్లను సేకరించాల్సి ఉంటుంది.

Join Our Telegram Group

AP Inter Results Release Time:

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు 12-04-2024న ఉదయం 11:00 గంటలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ సెక్రెటరీ ద్వారా IPE(Intermediate Public Examinations) మార్చి 2024 1st & 2nd ఇయర్ (జనరల్ మరియు వొకేషనల్) ఫలితాలను Official గా విడుదల చేశారు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచే శారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023-24కు రెగ్యు లర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది. రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 హాజరు కాగా 52,900 మంది గైర్హాజరయ్యారు.

రైల్వేలో 10th అర్హతతో TC, క్లర్క్ ఉద్యోగాలు

3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : 10th అర్హత

How To Check Results:

Inter 1st Year & 2nd Year కు సంబంధించిన ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్స్ ద్వారా మీ రిజల్ట్స్ Check చేసుకోండి

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

examresults.ap.nic.in

bieap.apcfss.in

results.bie.ap.gov.in

results.apcfss.in

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

bie.ap.gov.in

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

విజయవాడ ఎయిర్పోర్టులో AIASL ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2026 | 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | పూర్తి వివరాలు చూడండి

Translate »

You cannot copy content of this page