AP DSC Exams 2024 | AP TET Results 2024 | AP DSC Exam Hall Tickets Download 2024

AP TET Results 2024:

AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.

AP DSC పరీక్షలపై విద్యాశాఖ – Official Statement:

ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన AP ‘Teacher Eligibility Test’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ-2024ను Andhra Pradesh హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అధికారికంగా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమ ల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు ఆయన చెప్పారు. మొదటగా టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణ యించుకున్నామని.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో TET ఫలితాలు ప్రకటన, డీఎస్సీ(DSC) నిర్వ హణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు ఆయన వివరించారు. దీనిపై ఈసీ (Election Commission) నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం Official Website లో అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. కానీ Social mediaలో ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు వాస్తవాలను చెప్ప కుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. Andhra Pradesh హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్జీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దర ఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు.

AP TET Results 2024 Date & Time:

టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.

Amazon లో పరీక్ష, ఫీజు లేకుండా ఒక్కరోజులో జాబ్: Apply

AP జిల్లా కోర్టుల్లో అన్ని జిల్లాలవారికి 10th అర్హతతో జాబ్స్

TSRTC లో 3000 ఉద్యోగాల నోటిఫికేషన్: Apply

AP TET ఫలితాలు విడుదల: Check

పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.

How To Check AP TET Results 2024:

పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.

ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.

APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

Official Website : Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!